ఆపరేషన్ సిందూర్ దెబ్బకు.. పడిపోయిన పాక్ సైన్యం ర్యాంక్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సంఘర్షణల మధ్య, గ్లోబల్ ఫైర్‌పవర్ 2026 సంవత్సరానికి తన మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకులను విడుదల చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక బలానికి వార్షిక ర్యాంకింగ్. ఈ ర్యాంకింగ్స్‌లో ప్రతి దేశం పవర్ ఇండెక్స్...







