సనాతన ధర్మ ప్రకాశకులు స్వామి దయానంద
( ఫిబ్రవరి 12 - స్వామి దయానంద సరస్వతి జయంతి ) పరాయి పాలనలో మగ్గుతున్న దేశాన్ని బానిసత్వపు శృంఖలాల నుంచి విడిపించి, సమాజాన్ని బాగుపరచడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యులుగా నిలిచారు స్వామి దయానంద సరస్వతి....







