News

News

సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి ఆనం

రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం సహా వివిధ శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ, వసతులు, ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల...
News

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్కా ప్రణాళిక ప్రకారమే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాయి....
News

చంద్రుడిపై ‘విక్రమ్’ ల్యాండర్ దిగేది ‘మోన్స్ మౌటన్’ పర్వతం వద్దనున్న చదునైన ప్రదేశంలో..

జాబిలి దక్షిణ ధ్రువంపై 2028లో ‘విక్రమ్’ ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉండే సమతల ప్రదేశాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ‘చంద్రయాన్-2’ ఉపగ్రహంలోని కెమెరా తీసిన ఛాయాచిత్రాలను విశ్లేషించి వారు ల్యాండింగ్ ప్రాంతంపై తాజా నిర్ణయం తీసుకున్నారు....
News

కాకినాడ నుంచి భద్రాచలానికి పాదయాత్ర..

కాకినాడ నుంచి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానానికి సుమారు 200 మందికి పైగా భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు. కాకినాడలోని అచ్చంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వాసుదేవ గురుస్వామి సారథ్యంలో గురువారం బయలుదేరిన శ్రీ భద్రాద్రి దివ్య...
News

మల్లన్న దర్శనానికి గంటల తరబడి నిరీక్షణ

శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మునుపెన్నడూ లేని విధంగా చుక్కెదురైంది. భక్తుల రద్దీని అంచనా వేయలేకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. పాదయాత్రగా వస్తున్న భక్తులు ఒక వైపు, వాహనాల్లో...
News

కైలాసనాథుని ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

భక్తితో పూజించిన వెంటనే పరవశించిపోయే ఆదిదేవునికి రెండు కళ్లు సమర్పించి నిస్వార్ధ భక్తికి సంపూర్ణ నిర్వచనమయ్యాడు భక్తకన్నప్ప. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణగా.. భక్తకన్నప్ప నేతృత్వంలో కైలాసనాథస్వామికి నిర్వహించే ధ్వజారోహణ ఘట్టంతో ఉత్సవాలు ప్రారంభించడం శ్రీకాళహస్తి ప్రత్యేకం. అందుకే ఇక్కడి క్షేత్రం...
News

దేశ నిర్మాణంలో ఆరెస్సెస్ పాత్ర అనిర్వచనీయం : అమిత్ షా

స్వాతంత్రానికి ముందు, తర్వాత కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశానికి సాటిలేని సహకారాన్ని, సేవను అందిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ నిర్మాణంలో ఆరెస్సెస్ పాత్ర సమాజంలోని ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతూనే వుందన్నారు. ఆర్గనైజర్ పత్రిక...
News

అయోధ్య రామమందిరంపై బాంబు దాడి యత్నం కేసులో అరెస్టైన అబ్దుల్ రహమాన్ హత్య

అయోధ్య రామమందిరంపై బాంబు దాడి యత్నం కేసులో అరెస్టైన అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి జైలులో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అతనిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి పదునైన ఆయుధంతో రహ్మన్ తలపై...
1 … 415 416 417 418 419 … 3,138
Page 417 of 3138