సకల దేవతా స్వరూపిణి గోమాత
భూలోకంలో సకల దేవతల స్వరూపిణి గోమాతే అని ప్రవచన చక్రవర్తి వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నంద్యాలలోని స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో హైదరాబాద్ ధర్మవర్తిని ట్రస్టు, మన ఊరు–మనగుడి, మన బాధ్యత ఆధ్వర్యంలో గో ప్రాధాన్యత,...







