ఎస్వీ మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు
తిరుమలలోని శ్రీవేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు చోటుచేసుకుంది. మిగిలిన పనులను చేపట్టేందుకు టీసీఎస్ సంస్థ అంగీకారం తెలిపింది. ప్రపంచంలోని ప్రఖ్యాత థియోసాఫికల్ మ్యూజియంలలో ఎస్వీ మ్యూజియం ఒకటి. ఇందులో ఫొటోలు, రాతి శిల్పాలు, ఆయుధాలు, వాయిద్య పరికరాలు, కంచు...







