ఆలనాపాలనా లేకపోవడంతో విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం సమీపానున్న గోశాలలో ఆవులు ఒక్కొక్కటి మృతిచెందుతున్నాయి. కనీసం చనిపోయిన ఆవులను అక్కడి నుంచి తీసేవారు కూడా లేరు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. పది రోజుల కిందట ఒక గోవు...
ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామం తలుపులు బుధవారం భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్‌నాథ్ ఆలయం ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద...
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ లో హిందూ యువకుడిని బలవంతంగా మతమార్పిడి చేసి, అతనితో ఇస్లామిక్ ఆచారాలు పాటింపజేసి, గోమాంసం తినిపించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, అఫ్సర్ అనే వ్యక్తి హరిద్వార్‌కు చెందిన...
నిజమైన జ్ఞానం అంటే కేవలం వాక్చాతుర్యం మాత్రమే కాదని, నిజమైన జ్ఞానం అంటే అవగాహన అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మోహన్ భాగవత్ అన్నారు. ఆది శంకరుల జయంతిని పురస్కరించుకొని, త్రిపురలోని ఫకీర్ మురా గ్రామంలో సౌందర్య చిన్మయి మందిరాన్ని మోహన్...
నిత్యం భగవన్నామ స్మరణతోనే మానవ జీవితానికి మోక్షం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, తిరుపతి ఫిలిం సొసైటీ, కేజీకే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో...
అన్నవరం రత్నగిరిపై ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ, అన్నవరం దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్...
మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయం మరిచిపోకముందే నాగపూర్ లో అచ్చు ఇలాంటి ఘటన వెలుగులోకి...