News

News

అమ్మాయిల బలవంతపు మతమార్పిడి చేస్తున్న అక్కాచెళ్లెల్లు అమ్రీన్, అఫ్రీన్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు.. అత్యాచారం, బలవంతపు మతమార్పిడి, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను వలలో వేసి వ్యభిచార కూపం నడిపిన ఆరోపణలపై అరెస్టయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్రీన్, అఫ్రీన్‌లను వారి సహచరుడు చందన్ యాదవ్‌తో కలిసి పోలీసులు అదుపులోకి...
News

నకిలీ డిగ్రీతో పాకిస్థాన్ హైకోర్టు జడ్జిగా ఐదేళ్ల కొలువు!

పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో అత్యంత విస్మయకరమైన ఘటన వెలుగుచూసింది. ఏకంగా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి.. నకిలీ లా డిగ్రీతో ఆ పదవిని దక్కించుకున్నట్లు తేలడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ తారిక్ మహమూద్ జహంగీరిని ఆయన...
News

భార్య గొంతునొక్కి చంపి రైల్వేస్టేషన్‌లోని బెంచ్‌పై మృతదేహం పడేసిన మహ్మద్ ముర్షిద్

రైల్వేస్టేషన్‌లోని బెంచ్‌పై ఒక మహిళ మృతదేహం ఉన్నది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటాన్ని కొందరు ప్రయాణికులు గమనించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి వద్ద తమ తల్లిని తండ్రి గొంతునొక్కి చంపాడని, ఆటోలో మృతదేహాన్ని తరలించి రైల్వేస్టేషన్‌ బెంచ్‌పై...
News

మరింత పేదరికంలోకి పాకిస్థాన్ వెలుగులోకి షాకింగ్ సర్వే

దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి పరుగులు పెడుతుంటే పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తోందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో పేదరికం 6 సంవత్సరాల్లో 7 శాతం పెరిగినట్లుగా తాజా...
News

హర్యానా వేదికగా ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈ సారి హర్యానాలోని సమల్ఖా వేదికగా జరగనుంది. సమల్ఖాలోని పట్టి కల్యాణలోని గ్రామ వికాస్, సేవా సాధన కేంద్రంగా మార్చి నెల 13,14,15 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు ఆరెస్సెస్ ఓ...
News

ఆదివాసీల జీవితాల్లో వెలుగురేఖలు!

ప్రశాంత జీవనం వాళ్లకు సహజ సిద్ధం. ప్రకృతి సంపద వాళ్లకు వారసత్వ ఫలం. ఖనిజ సంపద వాళ్ల జన్మహక్కు..! ఐనా శతాబ్దాలుగా వెంటాడుతున్న వెనుకబాటు తనం... పేదరికం... మావోయిస్ట్‌ ఉద్యమానికి కేంద్ర స్థావరంగా మారిన తరువాత వాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా...
News

చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక చందనోత్సవాన్ని ఏప్రిల్‌ 20వ తేదీన అన్ని శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. సింహగిరిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
1 … 385 386 387 388 389 … 3,138
Page 387 of 3138