News

News

వామపక్ష గ్రూపుల దాడిలో ఏబీవీపీ కార్యకర్తలకు గాయాలు

సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిరసన హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. వామపక్ష విద్యార్థి సంఘంలోని కొందరు ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. చాలామందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా...
News

బెంగాల్ కేంద్రంగా బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాతో సంబంధం వున్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు బహిర్గతమైంది. బెంగాల్ కేంద్రంగానే వుంటూ కలకత్తాలో ఓ స్థావరాన్ని స్థాపించారని, దీని కేంద్రంగా భారత వ్యతిరేక పోస్టర్ల ప్రచురణ కూడా చేస్తోందని...
News

ఆరెస్సెస్ ఎగ్జిబిషన్ పై దాడి చేసి, నానా బీభత్సం చేసిన NSUI

కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం NSUI రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన ఎగ్జిబిషన్ హాలును ధ్వంసం చేసింది. అంతేకాకుండా నాన బీభత్సం సృష్టించింది. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ఈ నెల 23 న గుజరాత్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో...
News

“కేరళ స్టోరీ 2″ని చూడనున్న హైకోర్టు.. ఆ తర్వాతే నిర్ణయం..

విడుదలకు ముందే ‘‘ ది కేరళ స్టోరీ 2’’ వివాదంగా మారింది. కేరళ రాష్ట్రాన్ని అవమానించేలా సినిమా ఉందనే విమర్శలు రావడంతో కేరళ హైకోర్టు రేపు సినిమా చూస్తామని ప్రకటించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన...
News

గోవుల రవాణాను అడ్డుకున్న ‘గోరక్షకులు’

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తాలో భారీ కంటైనర్‌లో గోవులను తరలిస్తుండగా గోరక్షక్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌పై స్థానికులు, గోరక్షక్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి...
News

ఉగ్రవాద నిరోధకానికి ‘ప్రహార్’ విధానం ఆవిష్కరణ

దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీని నిర్మూలనకు కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ప్రారంభించింది. ‘ప్రహార్’ పేరుతో హోం మంత్రిత్వ శాఖ కొత్త ఆవిష్కరణ చేసింది. ఉగ్రవాదానికి మతం, జాతీయత లేదా సమాజం లేదని...
News

‘‘శ్రీరామార్చనం’’ పేరుతో రాముడికి స్వరార్చన చేసిన స్వయంసేవకులు

‘‘శ్రీరామార్చనం’’ పేరుతో అయోధ్య రామ్ లల్లా ఆలయంలో ఆరెస్సెస్ స్వయంసేవకులు సంగీత సేవ చేశారు. పూర్తి గణవేషలో (యూనిఫాం) ధరించి, అత్యంత క్రమశిక్షణతో సంగీత సేవ చేశారు. ప్రదర్శనలో వేణు (వేణువు), శృంగ (స్వరద్, తుర్య, నాగాంగ, గౌముఖ్ సహా) మరియు...
ArticlesNews

హైందవ ధర్మంలో విశేషమైన యజ్ఞయాగాదులు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
1 … 387 388 389 390 391 … 3,138
Page 389 of 3138