వేదఘోషతో పులకించిన ఉల్లిపాలెం
అభినవ మేల్కోటగా పేరుగాంచిన కృష్ణా జిల్లా ఉల్లిపాలెం గ్రామం వేదఘోషతో పులకించింది. గ్రామంలోని శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన శ్రీమన్నారాయణ మహా యజ్ఞం కనులపండువగా సాగుతోంది. ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజల అనంతరం తిరుచ్చిపై ఊరేగింపుగా యాగశాల వద్దకు...







