తిరునల్వేలిలో హిందూ దేవాలయం ధ్వసం
తిరునెల్వేలి జిల్లాలోని సిద్ధమల్లి గ్రామంలో ఉన్న వినాయక ఆలయాన్ని ఇటీవల అధికారులు కూల్చివేశారు. భక్తులు నిత్యం పూజలు నిర్వహించే ఈ ఆలయాన్ని తొలగించడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. త్యాగరాజ నగర్‌లోని వినాయక ఆలయాన్ని ఎటువంటి ముందస్తు సమాచారం...







