నా కూతురు ‘‘లవ్ జిహాద్’’ బాధితురాలు.. మధ్యప్రదేశ్ సీఎం సాయం కోరిన మోనాలిసా తండ్రి.
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలో నేషనల్ వైడ్ ఫేస్ సంపాదించుకున్న మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల, కేరళలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఈ వివాహన్ని ‘‘లవ్ జిహాద్’’ అంటున్నారు. వీటిని కొత్త...







