నకిలీ డిగ్రీతో పాకిస్థాన్ హైకోర్టు జడ్జిగా ఐదేళ్ల కొలువు!
పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో అత్యంత విస్మయకరమైన ఘటన వెలుగుచూసింది. ఏకంగా హైకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి.. నకిలీ లా డిగ్రీతో ఆ పదవిని దక్కించుకున్నట్లు తేలడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ తారిక్ మహమూద్ జహంగీరిని ఆయన...







