News

News

దేవాలయాల్లో పక్షులకు ఆహారం, ఆశ్రయం

వేసవి కాలంలో ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా దేవాలయాల్లో పక్షులకు ఆహారం, నీరు, ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా అటవీశాఖ అధికారి ఎన్‌.సోమసుందర్‌ అన్నారు. గ్రీన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణ, మండల పరిధిలో పలు దేవాలయాల్లో పక్షుల కోసం...
News

గోవా జాతీయ రహదారిపై 100 చ.మీ విస్తీర్ణంలో అక్రమ ‘శిలువ’ నిర్మాణం!

గోవా పనాజీ పోర్వోరిమ్‌లోని ‘మాల్ డి గోవా’కు ఎదురుగా ఉన్న జాతీయ రహదారి NH-66 పై, సుమారు 100 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి, కొందరు 10 అడుగుల ఎత్తులో ఒక క్రైస్తవ ‘శిలువ’ను నెలకొల్పారు. ఈ ‘శిలువ’ నిర్మాణానికి సంబంధించి...
News

విశ్వగురు స్థానంలో భారత్‌ ..

భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా బాడంగి స్థానిక మెయిన్‌రోడ్డుపై నిర్వహించిన పద సంచలనం భారతమాత...
News

సమాజంలో ఉపాధ్యాయుడిది గురుతరమైన బాధ్యత

నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం - APUS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యస్ బాలాజీ గారి పర్యటన సందర్భంగా స్థానిక భారతమాత గుడి ప్రాంగణంలో గల విశ్వహిందూ పరిషత్ సమావేశ భవనం లో అన్ని మేనేజ్ మెంట్ లందు పనిచేసే...
News

అక్రమంగా ఆవులను తరలిస్తున్న కంటైనర్ల పట్టివేత

అక్రమంగా భారీ కంటైనర్లలో ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్‌లను హిందూ వాహిని, భజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా పట్టణ ముఖ్య కూడలిలో తోరణాలను కడుతున్న హిందు వాహిని సభ్యులకు మూడు కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. కంటైనర్ డ్రైవర్లను ప్రశ్నించేందుకు...
News

రామనవమి ఊరేగింపుపై రాళ్లురువ్విన ఇస్లామిస్టులు

జార్ఖండ్‌లోని గర్వాలో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఇస్లామిస్టులు రాళ్లు రువ్వడం అర్ధరాత్రి హింసాత్మక ఘటనలకు జరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటినీ సెన్సిటివ్ జోన్ గా ప్రకటించారు. రామ...
News

ఏకాత్మ మానవ దర్శన సదస్సుపై స్టే ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

: మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ (KSOU)లో మార్చి 25 నుండి మార్చి 27 వరకు నిర్వహించబడింది. ఈ ఏకత్మ మానవ దర్శన సదస్సును రద్దు ప్రయత్నాన్ని చేయవద్దంటూ నిర్ణయాత్మక స్టే జారీ చేస్తూ, కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. డాక్టర్...
ArticlesNews

ప్రత్యేకతను చాటుతున్న నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం

ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్‌కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్‌లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల...
1 … 325 326 327 328 329 … 3,138
Page 327 of 3138