తమిళనాడు నుంచి అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లిన విగ్రహాలు తిరిగి రానున్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియంలో మూడు పురాతన విగ్రహాలు భారతీయ శిల్పాలను పోలి ఉండగా వాటిని తమిళనాడులోని దేవాలయాల నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు నిర్ధారణ అయింది. వాటిని తిరిగిచ్చేందుకు అమెరికాలోని...
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో పవిత్రమైన రామాలయ సందర్శనకు వెళ్లిన కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి...
గుంటూరు నగర వీధుల్లో శ్రీరామనవమి శోభాయాత్ర కనులపండువగా నిర్వహించారు. శ్రీ రామనవమి పండుగ రోజున శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న యాత్ర ఈ ఏడాది శుక్రవారం కూడా కొనసాగింది. జైశ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున భక్తులు నినదించారు. బృందావన్...
( మార్చి 29 - మలయాళ స్వామి జయంతి ) అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మలయాళ స్వామి, స్త్రీలు కూడా దీక్షలు తీసుకోవచ్చని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని. మలయాళ స్వామి తల్లిదండ్రులు కరియప్ప,...
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎమ్) తన కార్యకలాపాల కోసం సరికొత్త, ప్రమాదకరమైన వ్యూహానికి తెరతీసింది. భద్రతా దళాల ఆపరేషన్లతో తీవ్రంగా దెబ్బతినడం, పాకిస్థాన్ నుంచి నిధుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో.. స్థానికంగానే డబ్బు సంపాదించాలని తన కేడర్‌ను ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌తో...
శ్రీరామనవమి, చైత్ర నవరాత్రి ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' నిర్వహించారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ...
కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలం సిరిపురంలోని చిన్గగనానందా గీతా శ్రమంలో 52వ భక్తి, జ్ఞాన వేదాంత మహాసభలు ఘనంగా ముగిసాయి. విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట జ్ఞానానంద గీతా శ్రమం పీఠాధిపతి యోగానందా భారతీస్వామి ఆధ్వర్యంలో వేదాంత మహాసభలు మూడు రోజుల పాటు...