నిస్వార్ధ జీవి శ్రీ మూర్తి గారు – మనందరి రూపంలో వారు అమరులై ఉన్నారు – వారు ప్రారంభించిన కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడమే వారికి నిజమైన నివాళి : స్
2/1/2019, బుధవారం సాయంత్రం విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సామాజిక సమరసతా ఫౌండేషన్ అధ్యక్షులు స్వర్గీయ M.G.K. మూర్తి గారి సంస్మరణ సభలో హిందూ సమాజంలో సమరసతా సాధనకు శ్రీ మూర్తి గారు చేసిన కృషిని వక్తలు కొనియాడారు....







