పాకిస్థాన్లో హిందూ విద్యార్ధిని హత్య?
పాకిస్థాన్లో మళ్లీ హిందూ అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సిక్కు మతంకు చెందిన యువతిని కిడ్నాప్ చేసి వివాహం చేసిన ఘటన మరువకముందే మరో హిందూ యువతిని హత్యచేసిన ఘటన వెలుగు చూసింది. మృతదేహం హాస్టల్ గదిలో కనిపించింది. ఆత్మహత్యగా...







