News

పాక్ పి.ఓ.కే ని విడిచి వెళ్ళు – బ్రిటన్ ఎం. పీ

657views

జమ్మూ కాశ్మీర్, పి.ఓ.కే విషయంలో భారత్ కు రోజు రోజుకీ మద్దతు పెరుగుతోంది. పాకిస్థాన్ దొంగేడుపుల్ని చూసి యావత్ ప్రపంచం చీత్కరించుకుంటూ ఉండగా ఇప్పుడు తాజాగా ఓ బ్రిటిష్ ఎం.పీ భారత్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. కాశ్మీర్ అంశంలో పాకిస్థాన్ తీరును తప్పుబట్టిన బాబ్ బ్లాక్ మెన్ అనే బ్రిటిష్ ఎం.పీ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని కూడా విడిచి వెళ్ళాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాశ్మీర్ భారత్ అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.