
1.1kviews
ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేయడానికి, సెప్టెంబర్ 15 నుండి 22 వరకు సేవా సప్తాహం జరుగుతుంది.
సెప్టెంబర్ 15 వ తేదీన అన్ని నగరాలలో, అన్ని ఆరెస్సెస్ శాఖల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. వందలాది మంది స్వయంసేవకులు ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు శుభ్రం చేసి, మొక్కలు నాటారు. సేవా కార్యంలో స్వయంసేవకులు ఎప్పుడూ ముందేనని చాటారు.

ఏలూరు ప్రభుత్వ కళాశాలలో…

నంద్యాలలో…

ఆదోని కోర్టు ఆవరణ లో…

పెద్దాపురంలో…

సత్తెనపల్లిలో…

నెల్లూరులో…
నెల్లూరు జిల్లా గూడూరులో…

ఒంగోలులో…

కడపలో…

గుంటూరులో…

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలో…





