News

News

ఢిల్లీ ఐఐటీలో స్పేస్ టెక్నాలజీ సెల్

ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో ‘స్పేస్ టెక్నాలజీ సెల్’ ఏర్పాటవుతోంది. ఇందుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు, ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ కే. శివన్ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)...
News

శ్రీనగర్లో మరో ఉగ్ర దాడి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు...
News

అయోధ్య తీర్పుపై మాట జారారో…. – పోలీసుల హెచ్చరిక.

అతి త్వరలో రామ జన్మ భూమికి సంబంధించిన తీర్పు వెల్లడి కానుంది. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు అయోధ్యలో దీపావళి జరుగుతుందని హిందూ బంధువులు భావిస్తున్నారు. తీర్పు వచ్చిన వెంటనే పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం...
News

జమ్మూ కాశ్మీర్, లడఖ్ అధికారిక మ్యాపుల విడుదల

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు రెండూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మనుగడలోకి వచ్చాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ రెండు ప్రాంతాల, దేశ చిత్రపటాలను...
ArticlesNews

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

నాగాల్యాండ్ - భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాలలో ఇది కూడా ఒకటి అని మనం చదువుకున్నాం. నాగప్రజలు దృఢశరీరులు. చాలా అందమైన వారు. కష్టించి పనిచేసే వారు. కొండలు కోనలు అడవులలో ఆనందంగా జీవించే వారు. అతిథి ప్రియులు. నాగభాషను మాట్లాడేవారు....
News

కాశ్మీర్ కాదు. పెరిగిన ధరలే మాకు సమస్య – స్పష్టం చేసిన పాక్ ప్రజలు

తమ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఘోరంగా విఫలమయ్యారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కశ్మీర్‌ సమస్యని బూచిగా చూపెట్టి పబ్బం గడపాలనుకున్నారు. కానీ, ఆ దేశ ప్రజలు తాజాగా జరిగిన ఓ సర్వేలో తగిన తీర్పు చెప్పారు....
News

సుప్రీమ్ తీర్పును అందరం గౌరవిద్దాం – ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు

భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంచాలని ముస్లింలకు సూచించండి అని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సీనియర్ సభ్యుడు మౌలానా ఖాలీద్ రషీద్ ఫిరంగి మహలీ శుక్రవారం ఇమామ్‌లకు పిలుపునిచ్చారు. అయోధ్యలోని వివాదస్పద కట్టడంపై సుప్రీం...
News

అన్యమతస్థుడితో వెంకన్న చరిత్ర ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్రను ఒక అన్య మతస్థుడితో ప్రచారం చేయించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ...
1 … 3,025 3,026 3,027 3,028 3,029 … 3,138
Page 3027 of 3138