రామజన్మ భూమి న్యాస్ కే వివాదస్పద భూమి: సుప్రీం తీర్పు
వివాదాస్పద అయోధ్య భూమి విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వివాదాస్పద భూమి రామజన్మ భూమి న్యాస్ కే చెందుతుందని అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ తేల్చి చెప్పింది. అదే సమయంలో మశీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని...







