కాలాపానీ కా కహానీ
కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్లో కాలాపానిని భారత భూభాగంలో చూపడంపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రధాని...







