దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సీ – అమిత్ షా, బెంగాల్లో కాదు – మమత
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం...







