పల్లె పల్లెకూ భగవద్గీతా సందేశం
కృష్ణాజిల్లా మచిలీపట్నం పరిసర గ్రామాలలో సామాజిక సమరసతా వేదిక వారు గ్రామ గ్రామాన భగవద్గీత సందేశాన్ని ప్రజలకు, భక్తులకు వినిపించాలని సంకల్పించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకునేవారికి, భవిష్యత్తును గురించి కలలు కనే వారికి, లక్ష్య సాధనకై ప్రయత్నించే వారికి ఇలా...







