అంగరంగ వైభవంగా ‘సంఘమిత్ర’ 26 వ వార్షికోత్సవం.
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 26 వ వార్షికోత్సవం, స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూస్తున్నంత సంరంభంగా...







