News

అమర వీరులకు అశ్రు నివాళి

1.5kviews

చైనా సైన్యం జరిపిన అమానుష దాడిలో మరణించిన వీరసైనికులకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు రాష్ట్రమంతటా ప్రజలు చైనా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని, స్వదేశీ వస్తువులనే వాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నినాదాలు చేశారు. ఆ దృశ్యాలు VSK పాఠకుల కోసం……

విజయవాడలో……

విశాఖలో……

ఒంగోలులో…….

కోనసీమలో……

కర్నూలులో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.