News

ArticlesNews

మరపురాని మహా యోధుడు చంద్రశేఖర్ ఆజాద్

పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ సర్వ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం మాత్రమే కాక, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఈ...
ArticlesNews

సావర్కర్- సాంఘిక విప్లవ యోధుడు

వీర్ సావర్కర్ అసలు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు. గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి. భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు...
News

ఇంటెలిజన్స్ ఉద్యోగిని చంపి డ్రైనేజిలో పడేసిన CAA వ్యతిరేక నిరసనకారులు

CAA వ్యతిరేక నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధంప్రకటించినట్లున్నారు.  ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగి ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో మృతిచెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షణల్లో భాగంగా నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలోనే అంకిత్‌ శర్మ(26)...
News

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో మహ్మద్ రఫీకి మరణశిక్ష

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నిందితుడి మహ్మద్‌ రఫీ (27)కి మరణశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో మొదటి జిల్లా కోర్టు...
News

ఆ స్థలంలో మశీదు, ఆసుపత్రి, గ్రంధాలయం…. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదుతో పాటు ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫబోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఇండో-ఇస్లామిక్‌ రీసెర్చి సెంటర్‌, లైబ్రరీని కూడా నిర్మించాలని ఈ మేరకు సోమవారం జరిగిన...
News

ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనలు హింసాత్మకం

దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్‌ రతన్ లాల్ మృతి చెందారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు....
NewsProgrammsSeva

విజయవంతమైన కుటుంబాల సమ్మేళనము

సేవా భారతి విజయవాడ వారి ఆధ్వర్యంలో అభ్యాసిక టీచర్లు, కమిటీ సభ్యులు మరియు సేవా భారతి కార్యకర్తల కుటుంబ సభ్యుల సమ్మేళనము కృష్ణాజిల్లాలోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం జమలాపురం  శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినది. విజయవాడలో జరిగే 34 ఉచిత...
NewsProgramms

కర్నూలులో కుల సంఘాల సద్భావన సదస్సు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో 23-02-2020 ఆదివారం నాడు సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని సుమారు 40 కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దలు శ్రీ హెబ్బారు నాగేశ్వరరావు మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో  హిందూ...
1 … 2,982 2,983 2,984 2,985 2,986 … 3,138
Page 2984 of 3138