సమరసత సాధకుడు, భక్తాగ్రేసరుడు సంత్ తుకారాం
( మార్చి 22 - సంత్ తుకారాం జయంతి ) దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ భక్తి ఉద్యమం. ఈ ఉద్యమం వల్ల దళితుడు మానవుడేనని, మనలోని వ్యక్తేనని, జన్మతః అస్పృశ్యుడు కాదని కేవలం సమాజంలోని...






