భారత్పై నేపాల్ ప్రధాని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు
భారత్పై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ మరోసారి విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. తమ దేశంలో కొవిడ్-19 వ్యాప్తికి భారత్ కారణమని పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నిందించారు. భారత్లోని...







