
ఏపీ భాజపా పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాలను అధ్యక్షుల వివరాలను ఏపీ భాజపా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 10 మంది, ప్రధాన కార్యదర్శులు 5, కార్యదర్శులు 5, అధికార ప్రతినిధులుగా ఆరుగురిని నియమించారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు :

రాష్ట్ర ఉపాధ్యక్షులు వరుసగా శ్రీమతి రేలంగి శ్రీదేవి, శ్రీమతి కాకు విజయ లక్ష్మి, శ్రీమతి మాలతీ రాణి, శ్రీ నిమ్మాక జయరాజు, శ్రీ పైడి వేణుగోపాల్, శ్రీ విష్ణు కుమార్ రాజు, శ్రీ ఆది నారాయణ రెడ్డి, శ్రీ రావెల కోశోర్ బాబు, శ్రీ P. సురేంద్ర రెడ్డి, శ్రీ చంద్ర మౌళి.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు :

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వరుసగా….. శ్రీ P. V. N. మాధవ్, శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీ లోకుల గాంధీ, శ్రీ సూర్యనారాయణ రాజు, శ్రీ నూకల మధుకర్ ( ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ)
రాష్ట్ర కార్యదర్శులు :

రాష్ట్ర కార్యదర్శులు వరుసగా… శ్రీమతి ఉమా మహేశ్వరి, శ్రీమతి కండ్రిక ఉమ, శ్రీమతి మట్టం శాంతి కుమారి, శ్రీమతి A. కమల, శ్రీ K. చిరంజీవి రెడ్డి, శ్రీ పాతూరి నాగ భూషణం, శ్రీ K. నీలకంఠ, శ్రీ B. శ్రీనివాస వర్మ, శ్రీ N. రమేశ్ నాయుడు, శ్రీ M. సుధాకర్ యాదవ్.
కోశాధికారి & ప్రధాన కార్యాలయ ఇంచార్జి :

శ్రీ సత్యమూర్తి
రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి :

శ్రీ P. శ్రీనివాస్
రాష్ట్ర మోర్చాల అధ్యక్షులు :

వివిధ మోర్చాల అధ్యక్షులు వరుసగా ….. యువ మోర్చా – శ్రీ సురేంద్ర మోహన్, మహిళా మోర్చా – శ్రీమతి నిర్మల కిశోర్, కిసాన్ మోర్చా – శ్రీ శశి భూషణ్ రెడ్డి, SC మోర్చా – శ్రీ జి. దేవానంద్, OBC మోర్చా – శ్రీ బిట్రా శివనారాయణ, ST మోర్చా – శ్రీ K. ఉమా మహేశ్వర రావు, మైనారిటీ మోర్చా – శ్రీ SK బాజీ.
రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు :

రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు వరుసగా …… శ్రీ పూడి తిరుపతి రావు, శ్రీమతి సుహాసిని ఆనంద్, శ్రీ చందు సాంబ శివరావు, శ్రీ ఆంజనేయ రెడ్డి, శ్రీ సామంచి శ్రీనివాస్, శ్రీ భాను ప్రకాశ్ రెడ్డి.





