జమ్మూ-కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూ-కశ్మీర్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్ జిల్లాలోని సుగూ గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది సుగూ గ్రామంలో...







