News

ArticlesNews

ప్రపంచమంతా భారత్ బాటలోకి…….

శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు 2019లో ఇంగ్లీష్ లో వ్రాసిన భవిష్యవాణి..మిత్రులు తెలుగులోకి అనువదించారు..ఇప్పుడు VSK పాఠకుల కోసం.. శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు మన AP కి చెందిన వారు. IIT...
News

ఒక ప్రక్క చర్చలు – మరో ప్రక్క సైనిక విన్యాసాలు – చైనా ద్వంద్వ నీతి

తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న వివాదానికి పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరిపిన మరుసటి రోజే చైనా వేలాది మంది సైనికులతో సరిహద్దు వద్ద డ్రిల్‌ నిర్వహించినట్లు సమాచారం. సెంట్రల్‌ చైనీస్‌ ప్రావిన్సు నుంచి సరిహద్దుకు తమ బలగాల్ని, యుద్ధ వాహనాల్ని తరలించడంపై...
News

ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా...
News

NIA కస్టడీలోని నిందితురాలికి కరోనా నిర్ధారణ

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హీనా బషీర్‌ బేగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయింది. ఆమె కేసు కొద్దిరోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది. శ్రీనగర్‌కు చెందిన బేగ్‌, ఆమె భర్త జహాన్‌జైబ్‌ సమిను మార్చి తొలివారంలో...
News

కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే మా లక్ష్యం – సోనూ సూద్

లాక్‌డౌన్‌లో వలస కార్మికులు పడుతున్న కష్టాలు చూసి చలించి, వారికి తన వంతు సాయం చేస్తున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ను శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశంసించారు. ఆదివారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను సోనూసూద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వలస...
News

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి చైనానే అడ్డు – అమెరికన్ సెనెటర్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారితో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో అమెరికా-చైనా మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న వ్యాక్సిన్‌ అభివృద్ధిని...
News

జమ్మూకాశ్మీర్లో అయిదుగురు ఉగ్రవాదులు హతం

ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు గుర్తుతెలియని మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే జమ్మూ-కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా, రిబాన్‌ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నట్టు భద్రతాదళాలకు పక్కా సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వీరి రాకను గమనించిన...
News

అంతుచిక్కని వాసనతో ముంబయి ఉక్కిరిబిక్కిరి!

ఇప్పటికే కరోనా మహమ్మారితో వణికిపోతున్న ముంబయి నగరానికి నిన్న రాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన వెంటాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో చెడు వాసన వస్తోందంటూ శనివారం సాయంత్రం నుంచి ముంబయి నగరపాలక సంస్థకు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చెంబూర్‌, ఘాట్కోపర్‌,...
1 … 2,928 2,929 2,930 2,931 2,932 … 3,138
Page 2930 of 3138