ఇరాక్ కొండల్లో రాముడి ఆనవాళ్లు.. ఆధారాలు లభ్యం!
భారత్, ఇరాక్‌ల మధ్య చారిత్రంగా ఉన్న సంబంధాలకు బలం చేకూరే మరో ఆధారం లభించింది. ఇరాన్‌లోని ఓ ప్రాంతంలో రాముడి ఆనవాళ్లను భారతీయ ప్రతినిధులు గుర్తించారు. ఓ శిలపై రాముడి రూపంలో ఉన్న చిత్రాన్ని భారతీయ చరిత్రకారులు కనుగొన్నారు. ఇది దాదాపు...







