పాక్ మిలటరీ ఆసుపత్రిలో పేలిన బాంబు. గాయపడ్డ వారిలో మసూద్ కూడా ఉన్నాడా?
తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు జరిగాయి. అది కూడా మిలటరీ ఆసుపత్రిలో. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ...







