News

News

ఆఫ్ఘాన్ చెర నుంచి సిక్కునాయకునికి విముక్తి

ఆఫ్గనిస్థాన్‌ సిక్కు నాయకుడు నిదాన్‌సింగ్‌ సచ్‌దేవాకు ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. గత నెలలో పాక్తియా ప్రోవిన్స్‌లో సచ్‌దేవాను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయగా, శనివారం విడిచిపెట్టినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 'ఆఫ్గన్‌ ప్రభుత్వానికి, పాక్తియా ప్రాంత గిరిజన...
News

పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి – పాక్‌ రాయబారికి భారత్‌ సమన్లు

జమ్మూ-కశ్మీర్‌లోని కృష్ణ ఘాటీ సెక్టార్‌ ప్రాంతంలో శుక్రవారం పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులు మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ...
ArticlesNews

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే

వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతడు! ఆంగ్ల అంధకారాన్ని పారద్రోలి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారుడతడు! ఆ ఒక్కడే! తొంబయ్యేళ్ళ సంగ్రామానికి తొలిబలిదానకేతనం ఎగురేశాడు.... ఆ ఒక్కడే!...
News

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది – ఐఎంఏ

మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని 'ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌' (ఐఎంఏ) పేర్కొంది. 'పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 30 వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయి'...
News

పాకిస్థాన్లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ కు కాకపోతే ఎక్కడికెళతారు? – VHP

ఇస్లామాబాద్‌లో శ్రీ కృష్ణ దేవాలయ నిర్మాణానికి పాకిస్థాన్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత, హిందువుల పట్ల చూపుతున్న హింసాత్మక ద్వేషం, పాకిస్తాన్‌లో హిందువుల దయనీయ దుస్థితి మరియు హింసను విశ్వ హిందూ పరిషత్ ఈ రోజు పత్రికా సమావేశంలో వివరించింది. విహెచ్‌పి కేంద్ర...
News

ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి: జాతీయవాద వార్తా ఛానల్ జనం టీవీకి ఐసిస్ హెచ్చరిక

గ్లోబల్ ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ కేరళ జాతీయవాద వార్తా ఛానల్ జనం టివికి తీవ్ర హెచ్చరికను జారీ చేసింది. ఐసిస్ కేరళ యూనిట్ నియంత్రణలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సందేశంలో, సదరు ఉగ్రవాద సంస్థ జనం టివి...
News

ఆగస్టులో ప్రారంభమవనున్న అయోధ్య రామమందిర నిర్మాణం

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై శనివారం సాయంత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆగస్టులో భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని వచ్చే వీలును...
News

శ్రీవారి దర్శనాల నిలిపివేతకై వెల్లువెత్తుతున్న డిమాండ్లు – సమీక్షిస్తామన్న చైర్మన్

కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తిరుమలలో దర్శనాలు నిలిపివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విటర్‌లో గళమెత్తారు. కొన్ని వారాలపాటు భక్తులకు దర్శనాలు ఆపాలని సూచించారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ...
1 … 2,909 2,910 2,911 2,912 2,913 … 3,138
Page 2911 of 3138