ఉగ్రదాడులకు రెండు గంటల ముందే శ్రీలంకను హెచ్చరించిన భారత్
శ్రీలంకలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు అక్కడ దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ల మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 8 పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 320కి పైగానే చేరుకుంది. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు...







