అన్నవరంలో ఆచార్యుల శిక్షణ
బండెడు పుస్తకాల మోత, గాలి పారని ఇరుకిరుకు తరగతి గదులు, అంతులేని సిలబస్ తో అలసి సొలసి చేసే పోరాటం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు అందరి ప్రత్యక్ష పరోక్ష వత్తిడి పిల్లలకు ఊపిరి సలపనివ్వటం లేదు. ఆటలేదు, పాటలేదు, వ్యాయామం లేదు...







