భారీ విరాళం ప్రకటించిన బీసీసీఐ. విడుదల కానున్న ఐపిఎల్ షెడ్యూల్.
సైనిక సంక్షేమ నిధికి భారత క్రికెట్ నియంత్రణ మండలి రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో...







