యుద్ధమంటూ జరిగితే భారత దళాలదే పైచేయి అవుతుంది : రక్షణ నిపుణులు
భారత్- చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని పలుప్రాంతాల్లో భారత సైన్యం కీలక పురోగతిని సాధించింది. డ్రాగన్ దళాల రాకను ముందే పసికట్టి మెరికల్లాంటి స్పెషల్ ఫ్రాంటియర్స్ దళాలు రంగంలోకి దిగి ఎత్తయిన ప్రాంతాలను కైవశం చేసుకున్నాయి. దీంతో యుద్ధమంటూ జరిగితే...







