వాయుసేన సాహసం ‘ఆపరేషన్ సిందూర్’
చుట్టూ చిమ్మచీకటి.. నలువైపులా పొంచి ఉన్న ఆపద.. కళ్లముందు కన్పిస్తున్న లక్ష్యం.. సరిగ్గా ఏడాది క్రితం మన వాయుసేన ముందున్న పరిస్థితి ఇది. అలాంటి విపత్కర క్షణాల్లో మన వీర జవాన్లు సాహసం చేశారు. అర్ధరాత్రి వేళ శత్రువు రక్షణ కోటను...







