TCS మతమార్పిడి కేసు ప్రధాన నిందితురాలు నిదాఖాన్ అరెస్ట్
నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితురాలిగా వుంటూ, పరారీలో వున్న నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 7 న నాసిక్ పోలీసులు ఛత్రపతి...





