News

News

సంక్రాంతి సంబరాల్లో యువత

ముందస్తు వేడుకలకు సిద్ధమైన విద్యార్థులు హిందూ సంస్కృతిపై పెరుగుతున్న అవగాహన విశాఖ‌ప‌ట్నం: పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా 'సంక్రాంతి'. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను... ఐఐఎం-విశాఖ విద్యార్థులు 'సంప్రదాయ...
News

ఘనంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలు

లక్షలాది మందికి ఆయన ధైర్యాన్నిచ్చారని కొనియాడిన మోడీ న్యూఢిల్లీ: సిక్కుమత 10వ గురువు గురు గోవింద్​ సింగ్ 355వ​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు . గురు గోవింద్ జీవిత సారాంశం లక్షలమందికి ధైర్యాన్నిస్తుందని ట్వీట్ చేశారు...
News

కాశీలో వాల్‌పోస్టర్ల కలకలం

కాశీ: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. పైగా, వీటిపై విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్ పేర్లు కూడా...
News

మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి సీఎం ఫండ్‌!

భగ్గుమన్న హిందూ జాగరణ్‌ మంచ్‌ భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి రూ.78 లక్షలకు పైగా మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ జాగరణ్‌ మంచ్‌ ఒడిశా యూనిట్‌ శుక్రవారం...
News

ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం

భాగ్య‌న‌గ‌రం: తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్టుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కుడు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. అర‌ణ్య భ‌వ‌న్‌లో యుగ తులసి...
News

శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి..

శ్రీ‌శైలం: చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని దేవ‌స్థానం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు మొదలు...
News

వేడుకగా శ్రీ‌వారి తిరుప్పావై సేవ

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కర్ణకమ్మవీధిలోని హరిహర క్షేత్రంలో శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి తిరుప్పావై సేవ వేడుకగా జ‌రిగింది. స్వామికి తిరుమంజనం, సుప్రభాతసేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో పులిహోర, డ్రైఫ్రూట్స్‌, పలు రకాల పదార్థాలతో వేంకటేశ్వరస్వామి రూపాన్ని తీర్చిదిద్దారు....
News

ఖలిస్థాన్ సాహిత్యం పంపిణీ, ముగ్గురి అరెస్ట్

పంజాబ్: పంజాబ్‌లో ఇటీవల ముగ్గురు ఖలిస్తాన్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా బోధించినందుకు జగ్మీత్ సింగ్, రవీందర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను బనూర్ ప్రాంతానికి సమీపంలోని ఒక ప్రదేశంలో అరెస్టు చేసినట్టు పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌.ఎస్‌.పి.)...
1 2,432 2,433 2,434 2,435 2,436 3,036
Page 2434 of 3036