News

News

జపాన్ సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

చైనా అండదండలతో దుందుడుకు చర్యలు ఉత్తర కొరియా: చైనా ప్రోద్బలంతో ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. మంగళవారం దక్షిణ కొరియా జాయింట్‌...
News

ఇజ్రాయెల్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన

క్వాడ్ కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు జెరూసలేం: పశ్చిమాసియాలో భారత ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేలా నూతన చతుర్భుజ కూటమి అవతరిస్తోంది. ఆ మేరకు కీలక పరిణామాల సమాహారంగా భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇజ్రాయెల్‌ పర్యటన ఫలవంతమవుతోంది. ఇజ్రాయేలీ మంత్రి యూయిర్‌...
News

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. రంగంలోకి భారత వాయుసేన

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫ‌లితంగా ఇప్పటి వరకు 47 మందికి పైగా పౌరులు మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే 42 మంది దుర్మరణం పాలయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్డు,...
News

ఇంఫాల్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం, ఇద్ద‌రి ముస్లింల అరెస్ట్‌

ఇంఫాల్: మాదకద్రవ్యాల వినియోగం, ర‌వాణాపై మణిపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా, ఇంఫాల్ ఈస్ట్‌లో సోమవారం భారీగా డ్రగ్స్ రికవరీ చేశారు. ఇద్దరు పెడ్లర్‌లను అరెస్టు చేశారు. మణిపూర్ ప్రభుత్వం ‘డ్రగ్స్‌పై యుద్ధం’ పేరిట గొప్ప కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డే...
News

బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడి కేసుల్లో 450 మంది అరెస్ట్‌

ఢాకా: హిందువులపై దాడులకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 71 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 450 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు రోజుల్లో పూజ వేదికలు, దేవాలయాలు, హిందూ గృహాలు, వ్యాపారాలు, దుర్గా...
News

ఏబీవీపీ త్వ‌ర‌లో ‘వీరు’ల‌ వివ‌రాల సేక‌ర‌ణ‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలో అమ‌రులైన వీరుల వివ‌రాలు సేక‌రించాల‌ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్ణయించింది. ఏబీవీపీ రెండు రోజుల కేంద్ర కార్యవర్గ సమావేశం నిన్న‌ పాట్నాలోని రాణి సతీ మందిర్ గాంధీ మైదానంలో...
News

జ‌మ్మూ క‌శ్మీర్‌లో 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యట‌న‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి...
1 2,414 2,415 2,416 2,417 2,418 2,917
Page 2416 of 2917