పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోసంరక్షణ సమితి సభ్యులు..
బాపట్ల జిల్లా చీరాల జాతీయ రహదారిపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. బాపట్ల వైపు నుంచి ఒంగోలు వైపు తరలిస్తున్న ఆవులు, ఎద్దులు, దున్నపోతులను రక్షించి పోలీసులకు అప్పగించారు. బాపట్ల...







