News

News

ఆక్రమణలు త‌క్ష‌ణం ఖాళీ చేయాల్సిందే…

భద్రతామండలి వేదికగా పాకిస్తాన్‌కు తేల్చి చెప్పిన భారత్‌ ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ మరోసారి భారత్‌ చేతిలో శృంగభంగం చవిచూసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌ సీమాంతర ఉగ్రవాదంపై పటిష్ఠమైన, నిర్ణయాత్మక చర్యలను కొనసాగిస్తుందని పేర్కొంది. భద్రతా మండలిలో పాక్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో...
News

సామాజిక బాధ్యత లేని మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌!

117 ఛలానాలు ఉన్నా రోడ్లపై దర్జాగా రాకపోకలు భాగ్యనగరం: హైదరాబాద్‌లోని నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. మహ్మద్‌ ఫరీద్‌ ఖాన్‌ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్‌ గల హోండా యాక్టివాపై ఉన్న...
News

ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన మహాస్వామీజీ

బెంగళూరు: కర్ణాటకలోని బెళగాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామీజీ గుండెపోటుకు గురై వేదికపైనే మరణించారు. ఈ ఘటన ఈ నెల ఆరోతేదీన జరిగింది. సంగనబసవ స్వామి తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి...
News

8 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

భారత వాతావరణ శాఖ హెచ్చరిక‌ న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలు చేసింది. ఈనెల 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
News

జమ్మూలో కర్ఫ్యూ

పెరుగుతున్న కొవిడ్ కేసులు జ‌మ్మూ: జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన...
News

చెక్కుచెదరని భారత లౌకికత్వం

దేశంలో సురక్షితంగా మైనారిటీలు బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా కితాబు న్యూఢిల్లీ: భారత్​లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ‌ దేశంలో లౌకికవాదం చెక్కుచెదరలేదని కితాబిచ్చారు. భారత్​లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ తరహాలో మైనార్టీలకు...
News

ఉగాండాలో బాంబు దాడి

త్రుటిలో తప్పించుకున్న భారత పారా క్రీడాకారులు కంపాలా: ఉగాండాలో పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో ఆడటానికి వెళ్లిన భారత షట్లర్లకు భయానక అనుభవం ఎదురైంది. కంపాలాలో వారు బస చేసిన హోటల్‌కు సమీపంలోనే మంగళవారం రెండు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో...
News

చైనాలో 71 రకాల కొత్త వైరస్‌లు

అత్యంత ప్రమాదకరమైనవి 18 గుర్తించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్​ల కలకలం మొదలైంది. ఏకంగా 71 రకాల వైరస్​లను గుర్తించారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్​ ఉన్నాయి. చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా చైనా,...
1 2,377 2,378 2,379 2,380 2,381 2,916
Page 2379 of 2916