News

News

భగవద్గీత కోర్సులను ప్రవేశపెట్టిన లక్నో యూనివర్సిటీ

లక్నో విశ్వవిద్యాలయం భగవద్గీత పై కొత్త వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టింది. సాధారణమైన విద్యాభ్యాసంతో పాటు జీవితంలో ఎలా బతకాలి? భావోద్వేగాలను ఎలా సమతౌల్యం చేసుకోవాలి? నైతిక విలువలు, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందడానికి గీత కోర్సులు ఉపయోగపడతాయని...
News

కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన భారత్

ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని, భద్రతా మండలిలో పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సాయుధ ఘర్షణలలో పౌరుల రక్షణపై యూఎన్‌ఎస్‌సీ నిర్వహించే వార్షిక బహిరంగ చర్చలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వేదికపై పాకిస్థాన్ క్రూరత్వాన్ని బట్టబయలు చేశారు....
News

రక్తహీనతకు ఆయుర్వేదంతో చెక్‌..

ఆయుర్వేద మందులు.. ప్రామాణికమైన ఐరన్‌-ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్లకు సమానంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), కేంద్ర ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి (సీసీఆర్‌ఏఎస్‌) సంయుక్తంగా నిర్వహించిన ఫేజ్‌ 3 ర్యాండమైజ్డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ (ఆర్‌సీటీ)లో...
News

హైవేపై సీసీటీవీ.. పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత!

డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్‌కోట్‌ ప్రాంతంలో భారత సైన్యం, పారామిలిటరీ కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక అనుమానిత గూఢచర్య నెట్‌వర్క్...
News

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.   పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో భక్తుల సదుపాయాల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దర్శనం ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, అన్నప్రసాద...
News

అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందన

క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని.. ఈ వ్యవహారంలో రాజకీయ కోణంపైనా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుట్రకోణం లేకపోతే కడప నుంచి అల్లూరి జిల్లాకు రావాల్సిన...
News

అక్రమ మసీదు కూల్చివేతలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ఏరియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్బంగా ఘర్షణ, హింసాత్మక వాతవరణం ఏర్పడింది. ఒక మసీదును కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండటంతో కొందరు దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని,...
ArticlesNews

ఆరెస్సెస్ ప్రార్థన మొదట్లో ఎలా వుండేదంటే..

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు నిత్యం ప్రార్థనను చేస్తారు. నిజానికి ఇది ఓ మంత్రం లాంటిది. ‘‘మననాత్ త్రాయతే ఇతి మంత్ర:’’ అని వుంటుంది. నిత్యం స్మరిస్తూ వుంటే అదే మంత్రం అవుతుందని ఆర్యోక్తి. అలా నిత్యం స్వయంసేవకులు నిత్య శాఖ...
1 … 227 228 229 230 231 … 3,138
Page 229 of 3138