లోకమంతా సోదరభావం వ్యాప్తి చేస్తున్న భారత్
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అగర్తలా: శాంతిని ప్రేమించే దేశమైన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ తెలిపారు. అగర్తలాలో ఆయన...







