బక్రీద్ సందర్భంగా గోవధ చేస్తామని ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో బక్రీద్ సందర్భంగా జంతుబలుల అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. రాష్ట్రంలో గోవధపై ఇప్పటికే నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బక్రీద్ సందర్భంగా జంతుబలులకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు...







