News

News

జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

వార‌ణాసి: జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. స్టే విధించాలని వేసిన పిటిషన్‌కు వ్య‌తిరేకంగా హిందూ...
News

ఉగ్రవాదంలో మహిళలు!

కశ్మీర్‌ లోయలోని భద్రతా బలగాలకు స‌రికొత్త సవాలు న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలోని సాఫ్ట్‌ టార్గెట్‌లపై దాడి చేస్తున్న ఉగ్రవాదులను ఖ‌తం చేసేపనిలో ఇప్పటికే బిజీగా ఉన్న భద్రతా బలగాలకు స‌రికొత్త స‌వాల్ ఎదురైంది. తాజాగా ఇక్కడి తీవ్ర‌వాదంలో మ‌హిళ‌లు కూడా పాలుపంచుకుంటున్నారు....
News

ఆ పాస్ట‌ర్లు… భూ ఆక్ర‌మ‌ణ‌దారులు!

లీజు రుసుం ఎగ‌వేత‌ స‌ర్కారు భూమిలో భ‌వ‌న నిర్మాణం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.7.62 కోట్ల నష్టం కేసు న‌మోదు చేసిన ఇవోడ‌బ్ల్యు భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్ట‌ర్ల‌పై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడ‌బ్ల్యు) కేసు నమోదు చేసింది....
News

2000 ఏళ్ళ‌ కింద‌ట‌ది కాశీ విశ్వ‌నాథుని ఆల‌యం!

న్యూఢిల్లీ: 2000 ఏళ్ళ‌ క్రితం విక్రమాదిత్యుడు కాశీ విశ్వనాథుడికి ఆలయం కట్టించినట్టు పురాణ చెబుతున్నాయి. 1194లో మహ్మద్‌ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్‌ ఐబక్‌ కన్నౌజ్‌ రాజును ఓడించినప్పుడు ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చెబుతారు. తర్వాత 17 ఏళ్ళ‌కు 1211లో గుజరాత్‌కు చెందిన...
News

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌

ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల...
News

గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞలు సడలింపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో కాస్త సడలింపు నిచ్చింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది....
News

ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి

ఉడుపి: ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ సూచించారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు. లౌడ్‌స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలని కోరారు....
News

హ‌నుమాన్ విగ్ర‌హం ప్ర‌తిష్ఠించ‌డాన్ని వ్య‌తిరేకించిన ముస్లింలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ పట్టణంలో హిందువులు హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తుంటే ముస్లింలు వ్య‌తిరేకించారు. ఈ సంఘ‌ట‌న సోమవారం, మే 16 రాత్రి జ‌రిగింది. ఆ ప్రాంతంలోని మసీదు దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ప్ర‌తిష్ఠించడాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. నివేదికల ప్రకారం,...
1 2,267 2,268 2,269 2,270 2,271 3,030
Page 2269 of 3030