( మే 27 - కందుకూరి వీరేశలింగం వర్ధంతి ) “తన దేహము తన గేహము.. తన కాలము తన ధనంబు తన విద్య.. జగజ్జనులకే వినియోగించిన ఘనుడు వీరేశలింగకవి జనులార” అని చిలకమర్తి లక్ష్మీనరసింహకవి రాసిన పద్యం కందుకూరి వీరేశలింగం...
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ. సరిహద్దును శత్రుదుర్భేద్యంగా మార్చనున్నట్లు తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నిర్వహించిన వార్షిక...
ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్థాన్ చెప్పే మాటలు మరోసారి నీటిమూటలయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్థాన్ సురక్షితమైన అడ్డాగా మారిందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ, ఇస్లామాబాద్‌లోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల హతమైన ఓ ఉగ్రవాది...
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) స్పష్టం చేసింది. దీనిపై తాజాగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. యూఎస్‌లో తాత్కాలిక వీసాలపై...
చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ పరిసరాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దామలచెరువు–నేండ్రగుంట రహదారి ఆనుకుని ఉన్న ఓ రైతు పొలంలో జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా సుమారు ఐదు అడుగుల ఎత్తైన సింహవాహిని శ్రీదుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఈ విషయం...
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. పరోపకార భావంతో ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం...
తిరుపతి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా చర్లపల్లి–తిరుపతి మధ్య రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును కొత్తగా ప్రారంభిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు ప్రస్తుతం ఉన్న మార్గాలకు భిన్నంగా నల్గొండ–కడప...
సంఘం కోసం తన జీవితమంతా అంకితం చేసిన పూజనీయులు హెచ్ వీ శేషాద్రి. వీరి పూర్తి పేరు హెంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి. వీరు మే 26, 1926న బెంగళూరులో జన్మించారు. 1943లో స్వయం సేవక్‌గా మారి, 1946లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి...