వెంకటేశ్వర స్వామి కీర్తనలను అవమానించడం హిందూ సమాజాన్ని కించపరచడమే: VHP
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు, భక్తి గీతాలను రాజకీయ విమర్శలకు అనుగుణంగా వ్యంగ్యంగా ఉపయోగించడం హిందూ ద్రోహ చర్య అని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను, భక్తి పరంపరను...






